(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 104
॥ శ్రీః ॥
1.104. అధ్యాయః 104
Mahabharata - Adi Parva - Chapter Topics
సమయబంధపూర్వకం గంగాశాంతన్వోర్వివాహః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-104-0x(641)(4613)
ఏతచ్ఛ్రుత్వా వచో రాజ్ఞః సస్మితం మృదు వల్గు చ।
యశస్వినీ చ సాఽగచ్ఛచ్ఛాంతనోర్భూతయే తదా॥ 1-104-1(4614)
సా తు దృష్ట్వా నృపశ్రేష్ఠం చరంతం తీరమాశ్రితం।
వసూనాం సమయం స్మృత్వాఽథాభ్యగచ్ఛదనిందితా॥ 1-104-2(4615)
ప్రజార్థినీ రాజపుత్రం శాంతనుం పృథివీపతిం।
ప్రతీపవచనం చాపి సంస్మృత్యైవ స్వయం నృపం॥ 1-104-3(4616)
కాలోఽయమితి మత్వా సా వసూనాం శాపచోదితా।
ఉవాచ చైవ రాజ్ఞః సా హ్లాదయంతీ మనో గిరా॥ 1-104-4(4617)
గంగోవాచ। 1-104-5x(642)
భవిష్యామి మహీపాల మహిషీ తే వశానుగా।
న తు త్వం వా ద్వితీయో వా జ్ఞాతుమిచ్ఛేత్కథంచన॥ 1-104-5(4618)
యత్తు కుర్యామహం రాజఞ్శుభం వా యది వాఽశుభం।
న తద్వారయితవ్యాఽస్మి న వక్తవ్యా తథాఽప్రియం॥ 1-104-6(4619)
ఏవం హి వర్తమానేఽహం త్వయి వత్స్యామి పార్థివ।
వారితా విప్రియం చోక్తా త్యజేయం త్వామసంశయం॥ 1-104-7(4620)
ఏష మే సమయో రాజన్భజ మాం త్వం యథేప్సితం।
అనునీతాఽస్మి తే పిత్రా భర్తా మే త్వం భవ ప్రభో॥ 1-104-8(4621)
వైశంపాయన ఉవాచ। 1-104-9x(643)
తథేతి సా యదా తూక్తా తదా భరతసత్తమ।
ప్రహర్షమతులం లేభే ప్రాప్య తం పార్థివోత్తమం॥ 1-104-9(4622)
ప్రతిజ్ఞాయ తు తత్తస్యాస్తథేతి మనుజాధిపః।
రథమారోప్య తాం దేవీం జగామ స తయా సహ॥ 1-104-10(4623)
సా చ శాంతనుమభ్యాగాత్సాక్షాల్లక్ష్మీరివాపరా।
ఆసాద్య శాంతనుస్తాం చ బుభుజే కామతో వశీ॥ 1-104-11(4624)
న ప్రష్టవ్యేతి మన్వానో న స తాం కించిదూచివాన్।
స తస్యాః శీలవృత్తేన రూపౌదార్యగుణేన చ॥ 1-104-12(4625)
ఉపచారేణ చ రహస్తుతోష జగతీపతిః।
స రాజా పరమప్రీతః పరమస్త్రీప్రలాలితః॥ 1-104-13(4626)
దివ్యరూపా హి సా దేవీ గంగా త్రిపథగామినీ।
మానుషం విగ్రహం కృత్వా శ్రీమంతం వరవర్ణినీ॥ 1-104-14(4627)
భాగ్యోపనతకామస్య భార్యా చోపనతాఽభవత్।
శంతనోర్నృపసింహస్య దేవరాజసమద్యుతేః॥ 1-104-15(4628)
సంభోగస్నేహచాతుర్యైర్హావలాస్యైర్మనోహరైః।
రాజానం రమయామాస యథా రజ్యేత స ప్రభుః॥ 1-104-16(4629)
స రాజా రతిసక్తోఽభూదుత్తమస్త్రీగుణైర్హృతః॥ ॥ 1-104-17(4630)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి చతురధికశతతమోఽధ్యాయః॥ 104 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.